kntv
kntv

72 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీ.. 10 ఫోర్లు, 6 సిక్సర్లు

3 weeks ago

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఛేదనకు దిగిన రోహిత్ శర్మ 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. దూకుడైన బ్యాటింగ్‌తో జట్టు విజయ లక్ష్యాన్ని చేరుకునేలా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.