kntv
kntv

పున్నైనల్లూరు కోదండరామన్ ఆలయం

2 hours ago

తంజావూరు సమీపంలోని పున్నైనల్లూరు కోదండరామన్ ఆలయం అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి. ఇక్కడ సాలిగ్రామ శిలలతో రూపొందించిన శ్రీరాము డు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి. ఇవి సుమారు 1400 ఏళ్ల నాటివని స్థానికంగా చెబుతారు. తరతరాలుగా భక్తుల పూజలు అందు కుంటున్న ఈ మూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.