kntv
kntv

స్మిత్ మచ్చర్ ధైర్యానికి ట్రంప్, నెతన్యాహు సెల్యూట్

2 hours ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినా సమయ స్ఫూర్తితో ప్రయాణికులను కాపాడేందుకు కృషి చేసిన ఆయనను ట్రంప్ రియల్ హీరోగా అభివర్ణించారు. నెతన్యాహు ఆయనకు సెల్యూట్ చేస్తూ త్వరగా కోలుకో వాలని ఆకాంక్షించారు.