kntv
kntv

మోదీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

1 hour ago

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయగిరి మండల బీజేపీ ఆధ్వర్యంలో శుభమస్తు మహల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నెల్లూరు రెడ్‌క్రాస్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.