kntv
kntv

ఆదోని:ఆదోని లో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

35 minutes ago

ఆదోని లో తొలిసారి గా 41వ రాష్ట్ర జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2026 శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా అథ్లెటిక్స్ చైర్మన్ మారుతి నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు. డీఎస్పీ, ఆర్డీవో గారు ముఖ్య అతిధి గా హాజరై జాతీయ జెండాకు వందనం చేశారు.

Click here to Read More
Previous Article
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment