kntv
kntv

రాయలసీమ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల ప్రణాళిక: పవన్ కల్యాణ్

32 minutes ago

రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.లక్ష కోట్ల ప్రణాళిక అమలు చేస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 50 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో సాగునీరు, రహదారు లు, ప్రాసెసింగ్ కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు.
 
Click here to Read More
Previous Article
సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో అనంత్ అంబానీ భేటీ
Next Article
రైతుల అభివృద్ధే లక్ష్యం.. ఏపీకి అండగా ఉంటా: అనంత్ అంబానీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment