kntv
kntv

రాష్ట్రపతి ముర్మును కలిసిన ప్రజాఫుల్ పటేల్

36 minutes ago

దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయూ, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్ ప్రజాఫుల్ పటేల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.