kntv
kntv

భారత్-స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాల మార్పిడి

32 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ, స్విస్ సమాఖ్య అధ్యక్షుడు గై పార్మెలిన్ సమక్షంలో హైద రాబాద్ హౌస్‌లో భారత్, స్విట్జర్లాండ్ ప్రతినిధులు పలు అవగాహన ఒప్పందా లను పరస్పరం మార్చుకున్నారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందాలు కీలకంగా నిలవనున్నాయి.