kntv
kntv

దేవమ్మచెరువులో ఎస్సీ భూములపై విచారణ

29 minutes ago

దేవమ్మచెరువు పంచాయతీ పరిధిలో ఎస్సీలకు చెందిన సుమారు 30 ఎకరాల భూములు రీసర్వేలో ఇతరుల పేర్లపై నమోదయ్యాయన్న ఆరోపణలపై ఉదయగిరి ఏఎస్డబ్ల్యూఓ కెగీతాదేవి సోమవారం విచారణ చేపట్టారుబాధితులు  స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను పరిశీలించారు విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు

Click here to Read More
Previous Article
ఎస్సీ, ఎస్టీ భూములపై విచారణ కోరిన ప్రతినిధులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment