kntv
kntv

సేవా సేతు అభినయ్ సౌర విద్యుత్ పై అవగాహన

22 minutes ago

కనిగిరి టౌన్ లో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ యువజన ద్వారా సోలార్ రూట్ టాప్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు