kntv
kntv

మంగళవారం ఇవి చేస్తే శుభఫలితాలు.. చేయకూడని పనులివే

3 weeks ago

మంగళవారం హనుమంతుడు, మంగళ గ్రహం, దుర్గాదేవి ఆరాధనకు పవిత్ర మైన రోజుగా భావిస్తారు. రామనామ జపం, హనుమాన్ చాలీసా పారాయణం, నైవే ద్యాలు, దానధర్మాలు చేయడం శుభప్రదమని నమ్మకం. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, అబద్ధాలు, కోపానికి దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక విశ్వాసం.