kntv
kntv

డ్రగ్స్ మరణాలపై పంజాబ్ సీఎం రాజీనామాకు డిమాండ్

1 hour ago

పంజాబ్‌లో డ్రగ్స్ మరణాలు, పర్వీందర్ సింగ్ ఝోటా మృతిపై సీఎం భగవంత్ మాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా డిమాండ్ చేశారు. ఆప్ ప్రభుత్వం పోలీసులను ప్రైవేట్ బలగాలుగా వాడుకుం టోందని ఆరోపిస్తూ, అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు ఉందన్నారు.