kntv
kntv

వంగవీటి రాధాకృష్ణ, బాడిత శంకర్‌తో కూటమి ప్రచారం

1 hour ago

విజయవాడ, అక్టోబరు 27: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 33 నుంచి 40వ డివిజన్ వరకు కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో కలిసి జనసేన నేత బాడిత శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.