kntv
kntv

తుపాను ఆర్నబ్ ప్రభావం.. విశాఖలో ఇళ్లపై కూలిన చెట్లు

1 hour ago

తుపాను ఆర్నబ్ ప్రభావంతో విశాఖపట్నం నగరంలో బలమైన ఈదురుగాలు లకు చెట్లు నేలకూలాయి. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భారీ చెట్టు ఇంటిపై పడింది. మున్సిపల్, విపత్తు నిర్వహణ బృందాలు చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టాయి.

 
Click here to Read More
Previous Article
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఐక్యతే లక్ష్యం: బాబు, పవన్
Next Article
బ్రిక్స్ ఫోరమ్‌లో ప్రజలే కేంద్రంగా ఉండాలి: ఉగాండా నేత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment