kntv
kntv

చిట్టమూరు మండల ఎంపీటీసీ అభ్యర్థుల తుది జాబిత ప్రకటన

1 hour ago

చిట్టమూరు: మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికల్లో భాగంగా చిట్టమూరు మండలంలోని పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారి బి. రాజా సోము ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించారు. దీంతో మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది