kntv
kntv

టిడిపి అభ్యర్థి భారీ ర్యాలీ రెడ్డెం వెంకట నారాయణ రెడ్డి

3 days ago

 వెదుళ్ళ చెరువు  గ్రామంలో  ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేశ్వర్ రెడ్డి బిపిఎం వెంకటేశ్వర్లు ఎంపీటీసీ తగరం యేసు  బలపరిచిన టిడిపి అభ్యర్థి రెడ్డెం వెంకటనారాయణ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా  పెద్దూరు దేవాలయం లో పూజలు అందుకొని ర్యాలీని ప్రారంభించడం జరిగింది