kntv
kntv

సీతారామపురం ఎంపీపీగా చింతల కళావతి ప్రమాణ స్వీకారం

1 day ago

సీతారామపురం మండల పరిషత్ అధ్యక్షురాలిగా చింతల కళావతి నేడు ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలంలోని ఏడు సెగ్మెంట్ల ఎంపీటీసీ సభ్యులతో పాటు ముస్లిం మైనార్టీ కోఆప్షన్ సభ్యుడు కూడా ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు కోరారు.