kntv
kntv

శుక్రవారం లక్ష్మీపూజ.. ధనవృద్ధికి ఈ నియమాలు పాటించండి

12 minutes ago

శుక్రవారం మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని భక్తు ల విశ్వాసం. ఈ రోజున సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయాలి. తెల్లని వస్త్రాలు ధరించి, కమలాలతో అమ్మవారిని పూజించాలి. పసు పు, ఉప్పు ఇంట్లో అయిపోకుండా చూసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Click here to Read More
Previous Article
ఎంపీ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి -కడపలో ఉద్రిక్తత

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment