kntv
kntv

ప్రధాని పదవి నుంచి తప్పుకునేందుకు నెతన్యాహు సిద్ధం

13 minutes ago

 

ఇజ్రాయెల్‌లో ఐక్య ప్రభుత్వం ఏర్పాటుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించి నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వంలో ప్రత్యర్థి నేత గాడి ఐసెన్‌కోట్ తొలుత ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం హెర్జ్లియాలో సంకీర్ణ చర్చలు జరగనున్నాయి.

 
 
Click here to Read More
Previous Article
అన్యాయంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు: అవినాష్ రెడ్డి

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment