kntv
kntv

తిరుపరంకుండ్రం ఆలయ ట్రస్టీల బోర్డుపై సుప్రీంకోర్టు వేటు

9 minutes ago

తిరుపరంకుండ్రంలోని అరుళ్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయ ట్రస్టీల బోర్డును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కమిటీకి ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.