kntv
kntv

కూటమి అభ్యర్థులను గెలిపించండి... ఎంపీపీ కోగంటి

10 minutes ago

కంచికచర్ల కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ కోగంటి నాగ శివ మల్లేశ్వరి పేర్కొన్నారు. 9 ,10, 11 వార్డులలో ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ సర్పంచ్ అభ్యర్థి  గణేష్ ఉంగరం గుర్తు,  అభ్యర్థుల గుర్తులు పై ఓట్లు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఎంపీటీసీ సభ్యులు గోపి, టిడిపి  దాసరి రాము,వేమా వెంకటరావు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment