శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Telangana Government Releases ₹745 Crore Pending Bills : ఉద్యోగులకు తీపి కబురు.. రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

    5 hours ago

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు Government of Telangana తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి Mallu Bhatti Vikramarka కీలక నిర్ణయం తీసుకుని, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన సూచనల మేరకు ఆర్థిక శాఖ అధికారులు రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేశారు.

    ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన చర్చల అనంతరం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం విడతల వారీగా బిల్లులను క్లియర్ చేస్తోంది. తాజాగా విడుదలైన రూ.745 కోట్లతో ఉద్యోగులకు గణనీయమైన ఊరట లభించింది. అలాగే గ్రామీణాభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల కోసం అదనంగా రూ.389 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా గ్రామాల్లో నిలిచిపోయిన పనులు వేగవంతం కావడంతో పాటు, ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తగ్గనున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Lindsay Lohan on intense media scrutiny in younger years
    తర్వాత ఆర్టికల్
    Brad-Angelina's son Maddox drops 'Pitt' from his surname

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి