kntv
kntv

U19 సిరీస్‌కు వైభవ్ దూరం.. కారణం ఆసియా క్రీడలు!

1 hour ago

ఆస్ట్రేలియా U19తో సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. అయితే సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 3 వరకు జరిగే ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు వైభవ్ ఎంపికయ్యాడు. రెండు టోర్నీల తేదీలు ఒకేసారి రావడంతో U19 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు.