kntv
kntv

వాడపల్లి ఆలయంలో వకుళామాత అన్నదాన భవనం ప్రారంభం

1 month ago

డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో రూ.6.25 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వకుళామాత అన్నదాన భవనా న్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించను న్నారు. కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే బండారు సత్యానం దరావు తదితరులు పాల్గొననున్నారు.