kntv
kntv

చలో వికలాంగ్ చలో వైజాగ్ కార్యక్రమానికి పిలుపు VHPS

3 weeks ago

ఈ నెల 26న వైజాగ్‌లో VHPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఉమియా భవన్, కొత్త రోడ్, శాంతినగర్‌లో జరిగే సమావేశానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. VHPS రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ పిలుపునిచ్చారు.