kntv
kntv

YCP యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా మల్లికార్జున రెడ్డి

4 weeks ago

YCP రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా చక్రాయపేట మండలం అద్దాలమర్రికి చెందిన B మల్లికార్జునరెడ్డి నియమితులయ్యారు శనివారం YCP అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని  పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి తనకు ఈ అవకాశం కల్పించిన YCP అధినేత YS జగన్మోహన్ రెడ్డికి MP YS అవినాష్ రెడ్డి కి  కృతజ్ఞతలు తెలిపారు.