kntv
kntv

సీతారామపురం బిట్‌-1 ఎంపీటీసీ జనసేన ఏకగ్రీవం

1 hour ago

సీతారామపురం బిట్‌-1 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బోగినేని సూచనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. నియోజకవర్గ సమన్వయకర్త కాశీరావు గాంధీ, తులభందుల సురేష్‌ తదితరుల చేతుల మీదుగా ఆమెకు సంబంధిత పత్రాలు రిటరింగ్ అధికారి చెన్నారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.