kntv
kntv

వర్షాల కోసం మహంకాళి ఆలయంలో హనుమంతరావు పూజలు

1 hour ago

తెలంగాణలో వర్షాలు కురవాలని హైదరాబాద్ మహంకాళి ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు.