kntv
kntv

శ్రీ ఏటి గంగమ్మ గుడి కమిటీకి రూ.1 లక్ష అందజేసిన డీకే బాబు

1 month ago

తలుపుల పంచాయతీ ఎగువపేటలోని శ్రీ ఏటి గంగమ్మ గుడి ఆవరణంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల కోసం డీకే బాబు  తన వంతు సహకారంగా రూ.1,00,000/- (లక్ష రూపాయలు) విరాళాన్ని అందజేశారు. డీకే బాబు ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ నగదును శ్రీ ఏటి గంగమ్మ గుడి కమిటీ సభ్యులకు అందజేశారు.

Click here to Read More
Previous Article
వంటలో ఉప్పు తగ్గించేందుకు ఈ చిన్న చిట్కా!
Next Article
సంచార జాతులకు గుర్తింపు కల్పించాలి బీజేపీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment