kntv
kntv

సంచార జాతులకు గుర్తింపు కల్పించాలి బీజేపీ

1 month ago

సంచార జాతులు సంస్కృతికి వారధులని బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి గాలి హరివరప్రసాద్ అన్నారు. వేంపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సంచార జాతులకు ప్రభుత్వం గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ నెల 30న తిరుపతి, రాజమండ్రి, 31న విజయవాడ, అనంతపురం, అనకాపల్లిలో నిర్వహించే సంచార జాతుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు 

Click here to Read More
Previous Article
శ్రీ ఏటి గంగమ్మ గుడి కమిటీకి రూ.1 లక్ష అందజేసిన డీకే బాబు
Next Article
మేకపాటి వ్యవసాయ కళాశాలలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment