kntv
kntv

*వినాయక విగ్రహాలకు రూ.10 వేల విరాళం*

3 weeks ago

తలుపుల లోని రెండు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు గుండె నరసింహులు రూ.10 వేల విరాళం అందజేశారు.పూలవాండ్లపల్లికి రూ.5 వేలు, ఎర్రిపల్లికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, గంగాధర్, వేణు, రమేష్, శీను, చావిడి రామ్మోహన్, గుండె శివశంకర్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
మట్టి గణపతినే పూజిద్దాం: ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
Next Article
ఎంపీడీవో కి వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment