kntv
kntv

**కడపలో 11 మంది అరెస్ట్..!

4 weeks ago

కడపలో జూదం ఆడుతున్న 11 మందిని రిమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ.76,270 ,10 సెల్ ఫోన్లు,5 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ బాలసామిరెడ్డి సూచనలతో సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు

Click here to Read More
Previous Article
ఒడిశాలో విపత్తు నిర్వహణకు OSDMA కీలక ఒప్పందాలు..
Next Article
సురేఖపై అధిష్టానానిదే తుది నిర్ణయం: రాజగోపాల్ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment