kntv
kntv

ఒడిశాలో విపత్తు నిర్వహణకు OSDMA కీలక ఒప్పందాలు..

4 weeks ago

ఒడిశాలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కీలక ఒప్పందాలు కుదిరాయి. లోక్‌సేవా భవన్‌లో OSDMA.. UNDP, CivicDataLabతో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు (MoUs) చేసుకుంది. మంత్రి సురేశ్ పూజారి, ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.