kntv
kntv

వినాయక చవితి లడ్డు వేలం 11,500

1 hour ago

టి.సుండుపల్లె,  మండలం కూతవేటు దూరంలో ఉన్న ఎగువ  ఈడిగపల్లెలో 2026 వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయక స్వామి లడ్డూ వేలం పాటలో ఎరికాల రెడ్డి శేఖర్ రూ.11,500లకు లడ్డూను దక్కించుకున్నారు.వేలం కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.