kntv
kntv

మహిళా క్రికెట్‌కు ఏపీఎల్‌ వేదిక.. రేపటి నుంచే సమరం

3 weeks ago

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి మహిళల ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 19 నుంచి 27 వరకు మంగళగిరి ఏసీఏ స్టేడియంలో నాలుగు జట్లతో పోటీలు జరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రతిభకు వేదికగా నిలిచే ఈ లీగ్‌తో డబ్ల్యూపీఎల్‌లో అవకాశాలు దక్కే అవకాశం ఉంది.