kntv
kntv

120 దేశాల సమయాలతో యశ్ వరల్డ్ రికార్డు

1 month ago

అహ్మదాబాద్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థి యశ్ హేమంగ్ బాక్సీ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించారు. మానసిక గణన ద్వారా కేవలం 5.14 నిమిషాల్లో 120 దేశాల స్థానిక సమయాలను లెక్కించి ఈ ఘనత సాధించారు. 11 ఏళ్ల క్రితం టైమ్‌జోన్ల పై ఆసక్తితో ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికా ర్డ్స్‌ మీదుగా ప్రపంచ రికార్డుకు చేరింది.