kntv
kntv

వైఎస్సార్ 17వ వర్ధంతి.. ఇడుపులపాయలో జగన్ నివాళులు

1 month ago

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ జగన్ గారు నివాళులు అర్పించారు. మహానేత సేవలను స్మరించుకున్నారు.