kntv
kntv

మంగళూరు MRPLలో పొగలు.. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది

45 minutes ago

కర్ణాటకలోని మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) పరిశ్రమలో నుంచి పొగలు వెలువడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ బ్రిగేడ్ వాహనాలు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.