kntv
kntv

ఆపిల్ ఐఫోన్ 17 అవుట్ ఆఫ్ స్టాక్. కారణం ఇదే!

2 months ago

భారత్‌లో ఐఫోన్ 17కు భారీ డిమాండ్ నెలకొంది. ధరలు పెరగొచ్చన్న అంచనాలతో వినియోగదారులు ముందస్తుగా కొనుగోలు చేస్తుండటంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిటైల్ స్టోర్లలో పలు వేరియంట్లు ‘అవుట్ ఆఫ్ స్టాక్’ అయ్యాయి. యాపిల్ నుంచి ధరల పెంపుపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.