kntv
kntv

బంగ్లాదేశ్‌లో ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి

40 minutes ago

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో సైన్యం నిర్వహించిన కాల్పుల విన్యాసంలో ఘోర ప్రమాదం జరిగింది. హథజారి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో చైనాలో తయారైన టైప్-59 యుద్ధ ట్యాంక్ పేలిపోయింది. ఈ ఘటనలో ట్యాంక్‌లో ఉన్న ఇద్దరు సైనికులు మృతి చెందగా, ఓ సైనిక అధికారి తీవ్రంగా గాయపడ్డారు.

Click here to Read More
Previous Article
పోలాల అమావాస్య.. పిల్లల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక వ్రతం
Next Article
సెప్టెంబర్ 18న ‘418’-హారర్ థ్రిల్లర్‌కు ‘A’ సర్టిఫికెట్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment