kntv
kntv

ఓటీటీలోకి కార్తీ ‘సర్దార్ 2’.. ఎక్కడ చూడాలంటే?

51 minutes ago

కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ ఓటీటీలోకి వచ్చేసింది. పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా, ఎస్జే సూర్య విలన్‌గా నటించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.