kntv
kntv

పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌పై CDSCO హెచ్చరిక

35 minutes ago

డాక్టర్ల సూచన లేకుండా పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడటం ప్రమాద కరమని CDSCO హెచ్చరించింది. పెయిన్‌కిల్లర్ల అధిక వినియోగంతో కిడ్నీలపై ప్రభావం పడొచ్చని, అనవసర యాంటీబయాటిక్స్‌తో యాంటీమైక్రోబియల్ రెసి స్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. వైద్యుల సలహాతోనే మందులు వాడాలని సూచించింది.