kntv
kntv

20 అడుగుల భారీ వినాయక విగ్రహం

1 month ago

తలుపుల మండలం ఎగువపేట 20 అడుగుల భారీ వినాయకుని ఎగుపేట గణేష్ యూత్ ఆధ్వర్యంలో మదనపల్లి నుంచి 100 కిలోమీటర్లు ట్రాక్టర్ మీద వినాయకుని 20 మంది యూత్ తలుపులకుతీసుకుపోతున్నారు నాగులగుట్టపల్లిలో వినాయక స్వామి ప్రజలందరికీ దర్శనమిచ్చారు ఈసారి అంగరంగ వైభవంగా వినాయక స్వామి ఉత్సవాలు జరుపుకుంటామని తలుపుల ఎగువపేట గణేష్ యూత్ తెలిపారు