kntv
kntv

కొండాపురంలో 22 అడుగుల భారీ వినాయకుని నిమర్జనం

46 minutes ago

కొండాపురం మెయిన్ బజార్ లో 22 అడుగుల భారీ వినాయక నిమజ్జనం డ్రమ్స్ వాయిద్యాలతో ఘనంగా జరిగింది. 5 రోజులుగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా లడ్డూ వేలంలో రాఘవేంద్ర శెట్టి లడ్డూ కైవసం చేసుకున్నాడు ఈ సంవత్సరం కూడా రూ.1,02,600కు లడ్డు దక్కించుకున్నారు. చుట్టుపక్కల నిమజ్జనం ఘనంగా జరిగాయి.