kntv
kntv

రుణ భారం తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటించండి

1 hour ago

రుణ భారాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా అన్ని లోన్లు, EMIలు, వడ్డీ రేట్లు, గడువు తేదీల వివరాలతో జాబితా తయారు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచి స్తున్నారు. అధిక వడ్డీ రుణాలను ముందుగా తీర్చడం, బడ్జెట్ పాటిం చడం, చెల్లింపులకు రిమైండర్లు పెట్టుకోవడం మంచిదంటున్నారు.