kntv
kntv

3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం.. పవన్ కల్యాణ్ కీలక అడుగు

21 minutes ago

 ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణంలో కొత్త సాంకే తికతకు శ్రీకారం చుట్టినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో PMAY-G 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందన్నారు. బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెంలో 177 ఇళ్లను 3డీ కాంక్రీట్ ప్రింటింగ్‌తో నిర్మించను న్నారు.

Click here to Read More
Previous Article
అథ్లెటిక్స్‌లో రాష్ట్రస్థాయికి KGBV విద్యార్థిని హేమ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment