kntv
kntv

ప్రొద్దుటూరుకు పవన్ కల్యాణ్.. రూ.30,156 కోట్ల పనులు

40 minutes ago

ఆంధ్రప్రదేశ్‌లో రూ.30,156 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్–అమరజీవి జల ధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తో కలిసి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

Click here to Read More
Previous Article
బోలికొండపై స్వయంభువుగా వెలసిన రంగనాథ స్వామి
Next Article
ఐదు నెలల్లో భారత్ ఎగుమతులు 399 బిలియన్ డాలర్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment