kntv
kntv

32 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దెయ్యాల సుశీల ప్రచారం జోరు

41 minutes ago

సూళ్లూరుపేట మున్సిపాలిటీ 32వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దెయ్యాల సుశీల గారి జోరు ప్రచారం కొనసాగుతోంది. సోమవారం వార్డులో ఇంటింటికి తిరిగి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Click here to Read More
Previous Article
తిరస్కరణ సమాధానం చెప్పాలన్న మాజీ ఎంపీపీ పద్మావతి
Next Article
బియ్యం ధరలకు రెక్కలు.. సామాన్యులపై పెరుగుతున్న భారం!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment