kntv
kntv

బియ్యం ధరలకు రెక్కలు.. సామాన్యులపై పెరుగుతున్న భారం!

34 minutes ago

  బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు తోడు బియ్యం రేట్లు అధికం కావడంతో కుటుంబ బడ్జెట్‌పై భారం పడుతోంది. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
32 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దెయ్యాల సుశీల ప్రచారం జోరు

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment