kntv
kntv

33వ విఘ్నేశ్వర పూజలో పాల్గొన్న జనసేన నాయకులు బాడిత శంకర్

2 weeks ago

విఘ్నేశ్వర పూజలో బాడిత శంకర్‌ సందడి

విజయవాడలో శాంతి కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 33వ శ్రీ విఘ్నేశ్వర పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సంస్థ ప్రతినిధుల ఆహ్వానం మేరకు జనసేన సీనియర్ నాయకులు బాడిత శంకర్ పాల్గొన్నారు. వంగవీటి ఆశ కిరణ్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.